ఏపీలో టీడీపీ కూటమి రావడం ఆనందంగా ఉందని తెలంగాణ టీడీపీ మహిళ అధ్యక్షురాలు షకీలా రెడ్డి అన్నారు. తెలంగాణలో కూడా టీడీపీలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. #tdp #andhrapradesh #brsparty #telangana
~CA.43~VR.238~PR.38~ED.232~